రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : శ్రీ
సినిమా : గాయం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులెని జనాన్ని
అగ్గితొటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లొకం మరదు కాలం
దెవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపొని
మారదు లొకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ణానబొధ దెనికి
ఏ చరిత్ర నెర్చుకుంది పచని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్ఘం
రామభాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం || నిగ్గదీసి ||
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైన
అడవి నీతి మరిందా ఎన్ని యుగాలైన
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నదిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనె సూక్తి మరువకుండ
శతాబ్ఢాలు చదవలేద ఈ అరణ్యకాండ || నిగ్గదీసి ||
సంగీతం : శ్రీ
సినిమా : గాయం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులెని జనాన్ని
అగ్గితొటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లొకం మరదు కాలం
దెవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపొని
మారదు లొకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ణానబొధ దెనికి
ఏ చరిత్ర నెర్చుకుంది పచని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్ఘం
రామభాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం || నిగ్గదీసి ||
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైన
అడవి నీతి మరిందా ఎన్ని యుగాలైన
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నదిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనె సూక్తి మరువకుండ
శతాబ్ఢాలు చదవలేద ఈ అరణ్యకాండ || నిగ్గదీసి ||
No comments:
Post a Comment