Movie : పెద్దరికం
Singer : K.J Yesudas & Swarnalatha
Music : రాజ్ కొటి
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం || ఇదేలే ||
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా || ఇదేలే ||
ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే(2)
ఆభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా || ఇదేలే ||
విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే(2)
పొగలో సెగలో
మమతల పూవులు కాలిపోయేనా || ఇదేలే ||
Singer : K.J Yesudas & Swarnalatha
Music : రాజ్ కొటి
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కధనం || ఇదేలే ||
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా || ఇదేలే ||
ఒడిలో పెరిగిన చిన్నారిని
ఎరగా చేసినదా ద్వేషము
కధ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగా మారితే
కసిగా శిశువుని కుమ్మితే(2)
ఆభమో శుభమో
ఎరుగని వలపులు ఓడిపోయేనా || ఇదేలే ||
విరిసి విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే(2)
పొగలో సెగలో
మమతల పూవులు కాలిపోయేనా || ఇదేలే ||